Bandi Sanjay: కంటోన్మెంట్‌కు కరెంటు కట్‌ చేసి చూడు ఏమవుతుందో చూపిస్తాం: బండి సంజయ్

Bandi Sanjay (tv5news.in)
X

Bandi Sanjay (tv5news.in)

Bandi Sanjay: కంటోన్మెంట్‌కు కరెంటు, నీళ్లు కట్‌ చేస్తామని మాట్లాడటాన్ని ఖండిస్తున్నామన్నారు బండి సంజయ్‌.

Bandi Sanjay: కంటోన్మెంట్‌కు కరెంటు, నీళ్లు కట్‌ చేస్తామని మాట్లాడటాన్ని ఖండిస్తున్నామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. కంటోన్మెంట్‌కు కరెంటు కట్‌ చేసి చూడు ఏమవుతుందో చూపిస్తామంటూ గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చారు.. కేటీఆర్‌ వ్యాఖ్యలను ప్రతిపక్షం ఖండించకపోవడం దుర్మార్గమన్నారు.. దేశంలోనే ఉన్నామా.. మరెక్కడైనా ఉన్నామా అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. అసెంబ్లీ వేదికగా మంత్రి కేటీఆర్‌ దేశద్రోహం వ్యాఖ్యలు చేశారన్నారు బండి సంజయ్‌.

Tags

Next Story