Bandi Sanjay : అందుకే కేసీఆర్ సచివాలయానికి వెళ్లడం లేదు : బండి సంజయ్

Bandi Sanjay : అందుకే కేసీఆర్ సచివాలయానికి వెళ్లడం లేదు : బండి సంజయ్
X
Bandi Sanjay : తాంత్రికుల సూచనతో సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారంటూ బండి సంజయ్ ఆరోపించారు

Bandi Sanjay : తాంత్రికుల సూచనతో సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారంటూ బండి సంజయ్ ఆరోపించారు. బీఆర్ఎస్‌కు.. జెండా లేదు, ఎజెండా లేదని ఎద్దేవా చేశారు. ఓడిపోతాననే భయంతోనే కేసీఆర్‌ సచివాలయానికి వెళ్లడంలేదన్నారు. ఎన్ని క్షుద్రపూజలు చేసినా.. మునుగోడులో టీఆర్ఎస్‌ గెలవదన్నారు బండి సంజయ్.

Tags

Next Story