Bandi Sanjay : బండి సంజయ్‌ కాలికి గాయం

Bandi Sanjay : బండి సంజయ్‌ కాలికి గాయం
X
ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్న.. తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ కాలికి గాయమైంది.

ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్న.. తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ కాలికి గాయమైంది. నిన్న లంగర్‌ హౌజ్‌ వద్ద సంజయ్‌ యాత్ర చేస్తున్న సమయంలో.. ఆయనను కలిసేందుకు కార్యకర్తలు పెద్ద ఎత్తును పోటీపడ్డారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటో సంజయ్‌ కిందపడిపోగా.. ఆయన కాలికి గాయమైంది. అనంతరం డాక్టర్లు సంజయ్‌కి చికిత్స అందించారు.

Tags

Next Story