Bandi sanjay : బండి సంజయ్ పర్యటనలో ఉద్రిక్తత ..!

X
By - TV5 Digital Team |16 Nov 2021 1:18 PM IST
Bandi sanjay : బండి సంజయ్ పర్యటనలో రెండో రోజు కూడా అదే ఉద్రిక్తత కొనసాగుతోంది.
Bandi sanjay : బండి సంజయ్ పర్యటనలో రెండో రోజు కూడా అదే ఉద్రిక్తత కొనసాగుతోంది. సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల ఐకేపీ కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లు పరిశీలించేందుకు వచ్చిన ఆయన్ను.. టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో.. బీజేపీ-టీఆర్ఎస్ వర్గాల తోపులాట జరిగింది. నిన్న మిర్యాలగూడ పర్యటనలోనూ ఇలాగే పలుచోట్ల ఘర్షణలతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పుడు కూడా ఇదే తరహాలో రెండు వర్గాలు తలపడుతుండడంతో.. కట్టడి చేసేందుకు భారీగా పోలీసుల్ని మోహరించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com