New Jersey : న్యూజెర్సీలో బతుకమ్మ వేడుకలు..

New Jersey : న్యూజెర్సీలో బతుకమ్మ వేడుకలు..
X
New Jersey : అమెరికాలో బతుకమ్మ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి

New Jersey : అమెరికాలో బతుకమ్మ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. న్యూజెర్సీలో నిర్వహించిన ప్రవాసతెలుగు మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని సాంప్రదాయబద్దంగా బతుకమ్మ ఆడారు. రంగురంగుల పువ్వులతో చేసిన బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకొచ్చిన ఎన్నారై మహిళలు..ఆటపాటలతో సందడి చేశారు. దీంతో అమెరికాలో తెలుగు వాతావరణం కనిపించింది

Tags

Next Story