Boston Bathukamma : బోస్టన్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు..

Boston Bathukamma : బోస్టన్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు..
Boston Bathukamma : అమెరికాలో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి

Boston Bathukamma : అమెరికాలో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్.. బోస్టన్‌ చాప్టర్ వారు బతుకమ్మ సంబురాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. డాక్టర్ దివాకర్ జంధ్యం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది మహిళలు పాల్గొన్నారు. వీరంతా బతుకమ్మను పేర్చి.. బతుకమ్మ చుట్టూ పాడిఆడారు. యువతులు, బాలికలు నృత్యాలు చేస్తూ సందడి చేశారు.

Tags

Read MoreRead Less
Next Story