Virginia Bathukamma : వర్జీనియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు..

X
By - Sai Gnan |7 Oct 2022 8:30 PM IST
Virginia Bathukamma : SV లోటస్ టెంపుల్ ఆడిటోరియంలో బంగారు బతుకమ్మ పేరుతో సంబరాలు నిర్వహించారు
Virginia Bathukamma : వర్జీనియాలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. SV లోటస్ టెంపుల్ ఆడిటోరియంలో బంగారు బతుకమ్మ పేరుతో సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మహిళలు ఉత్సాహంగా ఆడిపాడారు. ఈ కార్యక్రమాన్ని సక్సెస్‌ఫుల్ చేసిన పవన్ గీర్లని అందరూ అభినందించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com