తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే: భట్టి

తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే: భట్టి
X
తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు

తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.. మంచిర్యాల సభకు వచ్చిన ప్రజా స్పందనే ఇందుకు నిదర్శనమని అన్నారు. పాదయాత్రను దిగ్విజయం చేసిన ప్రజలకు భట్టి విక్రమార్క కృతజ్ఞతలు తెలిపారు. పాదయాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలు ఎన్నో తమ దృష్టికి వచ్చాయని, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఆయన వెల్లడించారు.

Tags

Next Story