Women's Day : టీవీ5 న్యూస్ యాంకర్ రోజాకు ఉత్తమ మహిళా జర్నలిస్ట్ అవార్డు

X
By - TV5 Digital Team |8 March 2022 6:47 AM IST
Women's Day : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు.
Women's Day : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు. మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
టీవీ5 న్యూస్ ప్రజెంటర్ రోజాను ఉత్తమ జర్నలిస్ట్ అవార్డుతో సత్కరించారు. మహిళలు అన్ని రంగాల్లో విజయం సాధిస్తున్నారన్నారు మంత్రి కేటీఆర్. జర్నలిస్టులుగా ఎంతోమంది మహిళలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారని ప్రశంసించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com