Rajbhavan : రాజ్‌భవన్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు..

X
By - Sai Gnan |25 Sept 2022 7:53 PM IST
Rajbhavan : రాజ్‌భవన్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గవర్నర్ తమిళి సై బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు
Rajbhavan : రాజ్‌భవన్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గవర్నర్ తమిళి సై బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. పలువురు మహిళలతో కలిసి ఆమె బతుకమ్మ ఆడారు. రంగు రంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్దిన మహిళలు పాటలు పాడుతూ ఈ వేడుకలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా గవర్నరు తమిళసై సౌందరరాజన్ తెలుగులో తెలంగాణాలోని మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. బతుకమ్మ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉందన్నారు. అనంతరం గవర్నర్ సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com