Jagadgiri Gutta: జగద్గిరిగుట్ట పరిధిలో రోడ్డు ప్రమాదం.. ఇంజనీరింగ్ విద్యార్థి మృతి..

X
Jagadgiri Gutta (tv5news.in)
By - Divya Reddy |13 Nov 2021 2:23 PM IST
Jagadgiri Gutta: హైదరాబాద్ శివారులోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో.. రోడ్డు ప్రమాదం జరిగింది.
Jagadgiri Gutta: హైదరాబాద్ శివారులోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో.. రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైక్‌లు ఒకదానిని ఒకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో వినేష్ అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. సికింద్రాబాద్‌లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సర చదువుతున్నాడు వినేశ్. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరిలించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com