BJP Meeting: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ డిక్లరేషన్..

X
By - Divya Reddy |3 July 2022 4:35 PM IST
BJP Meeting: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ డిక్లరేషన్
BJP Meeting: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ డిక్లరేషన్
తెలంగాణ డిక్లరేషన్ విడుదల చేసిన బీజేపీ నాయకత్వం
7 పేజీల ప్రకటన విడుదల చేసిన బీజేపీ నాయకత్వం
తెలంగాణ ఏర్పాటు లక్ష్యం ఇంకా నెరవేరలేదు
గత 8 ఏళ్లలో తెలంగాణలో పరిస్థితులు దిగజారాయి
తెలంగాణలో ఆర్థిక, సామాజిక పరిస్థితులపై ఆందోళన
తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ ఎంతగానో సహకరించింది
నీళ్లు, నిధులు, నియామకాలపై నెరవేరని ఆకాంక్షలు
తెలంగాణలోని యూనివర్సిటీల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com