దుబ్బాక ఉపఎన్నికల్లో గెలుపు మాదే : డీకే అరుణ

X
By - kasi |21 Oct 2020 7:25 AM IST
దుబ్బాక ఉపఎన్నికల్లో గెలుపు మాదే : డీకే అరుణ ...బీజేపీ కచ్చితంగా గెలుస్తుందన్నారు ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఇతర పార్టీల నేతలను భయపెట్టేలా మంత్రి హరీష్ వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. తమ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌కు అభ్యర్ధి లేని సమయంలో.. టీఆర్‌ఎస్ నేతను కాంగ్రెస్‌కు పంపి టికెట్ ఇప్పించారన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓడిపోతే వారిని ఊర్ల నుంచి వెళ్ళగొడతారని భయపడుతున్నారని ఎద్దేవా చేశారామె.టీఆర్‌ఎస్ ఎన్ని అరాచకాలు సృష్టించినా... గెలుపు తమదే అన్నారు డీకే అరుణ.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com