Vijayashanti : సంస్కారం లేని కేసీఆర్‌కు గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు : విజయశాంతి
Vijayashanti : వేములవాడ దేవస్థానం అభివృద్ధికి ఏటా ఇస్తానన్న వంద కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలన్నారు బీజేపీ నేత విజయశాంతి.
BY vamshikrishna26 Feb 2022 12:01 PM GMT

X
vamshikrishna26 Feb 2022 12:01 PM GMT
Vijayashanti : వేములవాడ దేవస్థానం అభివృద్ధికి ఏటా ఇస్తానన్న వంద కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలన్నారు బీజేపీ నేత విజయశాంతి. రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ దేవాలయాలను పట్టించుకోవడం లేదన్నారు. వేములవాడ రాజన్న ఆలయ గుడి మెట్లపై బీజేపీ చేపట్టిన దీక్షలో విజయశాంతి పాల్గొన్నారు. సంస్కారం లేని కేసీఆర్‌కు గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ప్రశ్నిస్తే అరెస్టు చేయడం కేసీఆర్ నైజంగా మారిందన్నారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ అండగా ఉంటుందన్నారు.
Next Story