జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇంచార్జ్ లుగా మూడు రాష్ట్రాల బీజేపీ నేతలు

జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇంచార్జ్ లుగా మూడు రాష్ట్రాల బీజేపీ నేతలు
X

హైదరాబాద్ గడ్డపై కాషాయం జెండా ఎగరేయాలని భావిస్తున్న బీజేపీ జాతీయ నాయకత్వం అందుకు తగ్గట్లు పక్కా ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం బీజేపీ జాతీయ నాయకులను రంగంలోకి దించింది. GHMC ఎన్నికలకు ఇంచార్జ్ లుగా కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన సీనియర్ నేతలను నియమించింది. కేంద్ర మంత్రి భూపేంద్రయాదవ్, కర్ణాటక మంత్రి డా.సుధాకర్, కర్ణాటక సీనియర్ నేత సతీష్ రెడ్డి, గుజరాత్ సీనియర్ నేత ప్రదీప్ సింగ్ వాగేలాకు ఈ బాధ్యతలు అప్పగించింది.

Tags

Next Story