బీఆర్‌ఎస్ గుర్తింపు రద్దు చేయాలి: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌

బీఆర్‌ఎస్ గుర్తింపు రద్దు చేయాలి: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌
మనీ లాండరింగ్‌ కేసులో కస్టడీలో ఉన్న సుఖేష్‌ చంద్రశేఖరన్‌ లాయర్‌ ద్వారా చెప్పిన వివరాలు.. పరిగణలోకి తీసుకోవాలని కోరారు

బీఆర్‌ఎస్ గుర్తింపు రద్దు చేయాలంటూ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు. మనీ లాండరింగ్‌ కేసులో కస్టడీలో ఉన్న సుఖేష్‌ చంద్రశేఖరన్‌ లాయర్‌ ద్వారా చెప్పిన వివరాలు.. పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఆదేశాల మేరకు బీఆర్‌ఎస్‌ కార్యాలయం వద్ద తతంగం నడిచిందని పిళ్లై వెల్లడించారన్నారు. పార్టీ ద్వారానే మనీ లాండరింగ్‌ చేసిన బీఆర్‌ఎస్‌ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags

Next Story