BJP MLAs: తెలంగాణ చరిత్రలో ఇవాళ ప్రజాస్వామ్యానికి చీకటి రోజు: బీజేపీ ఎమ్మెల్యేలు

BJP MLAs: తెలంగాణ చరిత్రలో ఇవాళ ప్రజాస్వామ్యానికి చీకటి రోజు: బీజేపీ ఎమ్మెల్యేలు
X
BJP MLAs: తెలంగాణ చరిత్రలో ఇవాళ ప్రజాస్వామ్యానికి చీకటి రోజన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు.

BJP MLAs: తెలంగాణ చరిత్రలో ఇవాళ ప్రజాస్వామ్యానికి చీకటి రోజన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. రాజ్‌భవన్‌ వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేలు.. అసెంబ్లీలో జరిగిన పరిణామాలను గవర్నర్‌ వివరించారు. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం అసెంబ్లీలో ఉంటే.. వాటిని కాలరాస్తూ ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని మండిపడ్డారు. గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు.

Tags

Next Story