గ్రేటర్‌ ఎన్నికలపై బీజేపీ సమీక్ష సమావేశం

గ్రేటర్‌ ఎన్నికలపై బీజేపీ సమీక్ష సమావేశం
X

గ్రేటర్‌ ఎన్నికలపై సమీక్షించేందుకు బీజేపీ ముఖ్యనేతలు మధ్యాహ్నం సమావేశం కానున్నారు. వివిధ డివిజన్‌లలో గెలుపు, ఓటములపై చర్చించనున్నారు. పార్టీ నేతల పనితీరుపై విశ్లేషించనున్నారు. నియోజకవర్గాల వారీగా నేతలతో కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చర్చించనున్నారు.

Tags

Next Story