గ్రేటర్ హైదరాబాద్ లో వరద సాయానికి బ్రేక్

X
By - kasi |18 Nov 2020 3:23 PM IST
గ్రేటర్ హైదరాబాద్ లో వరద సాయానికి బ్రేక్ పడింది. సాయం నిలిపివేయాలని ప్రభుత్వాన్ని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉండటం వలన వరదసాయం దరఖాస్తుల స్వీకరణ, డబ్బు పంపిణి ఆపాలని ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com