Breaking News: హైదరాబాద్‌ ఎస్సార్‌ నగర్‌లో భారీ చోరీ

Breaking News: హైదరాబాద్‌ ఎస్సార్‌ నగర్‌లో భారీ చోరీ
X

హైదరాబాద్‌ ఎస్సార్‌ నగర్‌లో భారీ చోరీ జరిగింది. రామ్‌ నారాయణ అనే వ్యక్తి ఇంట్లో సుమారు 4కేజీల బంగారు ఆభరణాలు మిస్స్ అయ్యింది. ఆలస్యంగా గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తమ ఇంట్లో పని చేసే సునీతపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంటి సమీపంలోని సీసీ ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story