BRS: కవితను పట్టించుకోని బీఆర్ఎస్

BRS: కవితను పట్టించుకోని బీఆర్ఎస్
X
అనుచిత వ్యాఖ్యలపై జాగృతి ఆగ్రహం... ఇప్పటివరకూ స్పందించని గులాబీ పార్టీ

ఎమ్మె­ల్సీ­లు తీ­న్మా­ర్‌ మల్ల­న్న, కల్వ­కుం­ట్ల కవిత మధ్య తీ­వ్ర వి­వా­దం చె­ల­రే­గిం­ది. బీ­సీల రి­జ­ర్వే­ష­న్ల­పై మా­ట్లా­డేం­దు­కు కవిత ఎవ­రం­టూ ఆమె­పై మల్ల­న్న అను­చిత వ్యా­ఖ్య­లు చే­య­డం­తో జా­గృ­తి కా­ర్య­క­ర్త­లు ఆయన కా­ర్యా­ల­యం­పై దా­డి­కి పా­ల్ప­డ్డా­రు. వా­రి­ని అడ్డు­కు­నేం­దు­కు మల్ల­న్న గన్‌­మె­న్‌ కా­ల్పు­లు జర­ప­డం­తో పలు­వు­రి­కి గా­యా­ల­య్యా­యి. మరో­వై­పు తనపై దా­రు­ణ­మైన వ్యా­ఖ్య­లు చే­సిన మల్ల­న్న­ను ఎమ్మె­ల్సీ పద­వి­కి అన­ర్హు­డి­గా ప్ర­క­టిం­చా­లం­టూ మం­డ­లి చై­ర్మ­న్‌­కు కవిత ఫి­ర్యా­దు చే­శా­రు. అయి­తే తనపై కవిత హత్యా­య­త్నం చే­యిం­చా­ర­ని మల్ల­న్న ఆరో­పిం­చా­రు. ఆమె ఎమ్మె­ల్సీ సభ్య­త్వా­న్ని రద్దు చే­యా­ల­న్నా­రు. ఇలా ఇద్ద­రి మధ్య వి­వా­దం చె­ల­రే­గు­తు­న్నా ఇప్ప­టి­వ­ర­కూ బీ­ఆ­ర్ఎ­స్ మా­త్రం కవిత వి­ష­యం­పై కనీ­సం స్పం­దిం­చ­లే­దు.పా­ర్టీ­తో సం­బం­ధం లే­కుం­డా క‌­విత సొంత ఎజెం­డా­తో వె­ళు­తోం­ద­‌­ని భా­విం­చ­‌­డం వ‌­ల్లే ఆమె తం­డ్రి, మాజీ ము­ఖ్య­‌­మం­త్రి కే­సీ­ఆ­ర్‌, సో­ద­‌­రు­డైన బీ­ఆ­ర్ఎ­స్ వ‌­ర్కిం­గ్ ప్రె­సి­డెం­ట్ కే­టీ­ఆ­ర్‌, మాజీ మం­త్రి హ‌­రీ­ష్‌­రా­వు , రా­జ్య­‌­స­‌భ స‌­భ్యు­డు సం­తో­ష్‌­రా­వు త‌­ది­త­‌ర కు­టుంబ స‌­భ్యు­లె­వ­‌­రూ పట్టిం­చు­కో­లే­ద­‌­న్న చ‌­ర్చ­‌­కు తె­ర­‌­లే­చిం­ది. పా­ర్టీ­తో సం­బం­ధం లే­కుం­డా క‌­విత సొంత ఎజెం­డా­తో వె­ళు­తోం­ద­‌­ని భా­విం­చ­‌­డం వ‌­ల్లే ఆమె తం­డ్రి, మాజీ ము­ఖ్య­‌­మం­త్రి కే­సీ­ఆ­ర్‌, సో­ద­‌­రు­డైన బీ­ఆ­ర్ఎ­స్ వ‌­ర్కిం­గ్ ప్రె­సి­డెం­ట్ కే­టీ­ఆ­ర్‌, మాజీ మం­త్రి హ‌­రీ­ష్‌­రా­వు , రా­జ్య­‌­స­‌భ స‌­భ్యు­డు సం­తో­ష్‌­రా­వు త‌­ది­త­‌ర కు­టుంబ స‌­భ్యు­లె­వ­‌­రూ పట్టిం­చు­కో­లే­ద­‌­న్న చ‌­ర్చ­‌­కు తె­ర­‌­లే­చిం­ది.

మల్లన్నను పట్టించుకోని కాంగ్రెస్

ఇరు ప‌­క్షా­ల­‌­కు చెం­దిన పా­ర్టీ­లు మా­త్రం గం­ట­‌­లు గ‌­డి­చి­నా.. దా­డు­లు జ‌­రి­గి దు­మా­రం రే­గి­నా ఈ వ్య­‌­వ­‌­హా రంపై స్పం­దిం­చ­‌­లే­దు. తీ­న్మా­ర్ మ‌­ల్ల­‌­న్న వ్య­‌­వ­‌­హా­రా­ని­కి వ‌­స్తే.. ప్ర­‌­భు­త్వ వి­ధా­నా­ల­‌­పై ఆయ‌న చే­సిన వి­మ­‌­ర్శ­‌­లు.. నే­రు­గా సం­ధిం­చిన సూటి పోటి మా­ట­‌­ల­‌­తో గ‌త కొ­న్నా­ళ్లు­గా పా­ర్టీ ఆయ­‌­న­‌­ను ప‌­క్క­‌న పె­ట్టిం­ది. పా­ర్టీ నుం­చి స‌­స్పెం­డ్ చే­య­‌­క­‌­పో­యి­నా.. ఆయన వి­ష­‌­యం­లో సీ­ని­య­‌­ర్లు ఎవ­‌­రూ ప‌­ట్టిం­చు­కో­వ­‌­డం లేదు. తాజా వి­వా­దం­పై కూడా అం­ద­‌­రూ మౌ­నం­గా ఉన్నా­రు. ఇక‌, క‌విత ప‌రిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది. ఆమెను కూడా బీఆర్ ఎస్ అధినాయ‌క‌త్వం దాదాపు పక్క‌న పెట్టింది. ఆమె గురించి కూడా ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఎవ‌రూ స్పందించ‌డం లేదు. అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తోపాటు.. కేటీఆర్‌ను తోసిరాజ‌ని క‌విత చేస్తున్న దూకుడు వ్య‌వ‌హారంతో పార్టీలో ఆమె గురించి ఎవ‌రూ పెద్ద‌గా స్పందించ‌డం లేదు. వ్య‌క్తిగ‌త పోరాట‌మో త‌ప్ప‌.. ఇరువురి ముందు మ‌రోమార్గం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags

Next Story