కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే

కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే
కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి ఎల్లుండి కాంగ్రెస్‌లో చేరనున్నారు

కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి ఎల్లుండి కాంగ్రెస్‌లో చేరనున్నారు. గతంలో కొడంగల్‌లో గుర్నాథ్‌రెడ్డితో చర్చలు జరిపిన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. ఇవాళ మరోసారి హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో గుర్నాథరెడ్డి ఇంటికి వెళ్లిన రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానించారు. కొంత కాలంగా బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా గుర్నాథ్‌రెడ్డి.. రేవంత్‌ ఆహ్వానం మేరకు.. కాంగ్రెస్‌లో జాయిన్ అవ్వాలని నిర్ణయించారు. ఈనెల 18న కాంగ్రెస్‌లో చేరనున్నారు గుర్నాథరెడ్డి.

Tags

Next Story