BRS: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత

BRS: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
X
అధికారికంగా ప్రకటించిన బీఆర్ఎస్‌... సునీత పోటీ చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటన.. గెలుపు బాధ్యత అందరిపై ఉందని వెల్లడి

జూ­బ్లీ­హి­ల్స్‌ ఉపఎ­న్ని­క­ల్లో బీ­ఆ­ర్‌­ఎ­స్‌ అభ్య­ర్థి­పై ఉత్కం­ఠత వీ­డిం­ది. జూ­బ్లీ­హి­ల్స్ బై­పో­ల్‌ ఎన్ని­క­ల్లో మా­గం­టి గో­పీ­నా­థ్ సతీ­మ­ణి­ని అభ్య­ర్థి­గా బరి­లో­కి దిం­పు­తు­న్న­ట్లు బీ­ఆ­ర్‌­ఎ­స్‌ వర్కిం­గ్‌ ప్రె­సి­డెం­ట్‌ కే­టీ­ఆ­ర్‌ అధి­కా­రి­కం­గా ప్ర­క­టిం­చా­రు. శు­క్ర­వా­రం తె­లం­గాణ భవ­న్‌­లో జూ­బ్లీ­హి­ల్స్ ని­యో­జ­క­వ­ర్గం ఎర్ర­గ­డ్డ డి­వి­జ­న్ క్యా­డ­ర్‌­తో కే­టీ­ఆ­ర్ సమా­వే­శ­మ­య్యా­రు. కే­టీ­ఆ­ర్‌ మా­ట్లా­డు­తూ.. రా­ష్ట్ర­మం­తా ఒక తీ­రు­గా ప్ర­జ­లు తీ­ర్పు­ని­స్తే హై­ద­రా­బా­దు­లో మా­త్రం బీ­ఆ­ర్ఎ­స్‌­ను ప్ర­జ­లు గుం­డె­ల్లో పె­ట్టు­కు­న్నా­రు. హై­ద­రా­బా­ద్ మహా నగ­రా­న్ని వి­శ్వ­న­గ­రం­గా మా­ర్చిన బీ­ఆ­ర్ఎ­స్‌­ను అన్ని స్థా­నా­ల్లో గె­లి­పిం­చా­రు. ప్ర­త్య­ర్థు­లు ఎంత దు­ష్ప్ర­చా­రం చే­సి­నా జూ­బ్లీ­హి­ల్స్‌­లో మూ­డో­సా­రి మా­గం­టి గో­పీ­నా­థ్‌­ను గె­లి­పిం­చా­రు. మా­గం­టి గో­పీ­నా­థ్ సే­వ­ల్ని కొ­న­సా­గి­స్తా­మ­ని ఆయన సతీ­మ­ణి సు­నీత మీ ముం­దు­కు వచ్చిం­ది. అం­ద­రూ ఆమె­ను ఆశీ­ర్వ­దిం­చం­డి అని ప్ర­‌­జ­‌­ల­‌­కు కే­టీ­ఆ­ర్ వి­జ్ఞ­‌­ప్తి చే­శా­రు. మా­గం­టి గో­పీ­నా­థ్ సతీ­మ­ణి సు­నీ­త­ను గె­లి­పిం­చు­కు­నే బా­ధ్య­త­ను ప్ర­తి ఒక్క బీ­ఆ­ర్ఎ­స్ కా­ర్య­క­ర్త తీ­సు­కో­వా­ల­ని కే­టీ­ఆ­ర్ పి­లు­పు­ని­చ్చా­రు మా­గం­టి గో­పీ­నా­థ్ సే­వ­ల్ని కొ­న­సా­గిం­చ­డా­ని­కి సు­నీత ముం­దు­కొ­చ్చా­ర­ని కే­టీ­ఆ­ర్ పే­ర్కొ­న్నా­రు. జూ­బ్లీ­హి­ల్స్ ఓట­ర్లు సు­నీ­త­ను ఆశీ­ర్వ­దిం­చా­ల­ని వి­జ్ఞ­ప్తి చే­శా­రు. చరి­త్ర­లో తొ­లి­సా­రి ము­స్లిం మం­త్రి, ఎమ్మె­ల్యే, ఎమ్మె­ల్సీ లే­కుం­డా­నే ప్ర­భు­త్వా­న్ని ఏర్పా­టు చే­శా­ర­న్నా­రు. హై­ద­రా­బా­ద్‌­లో బీ­ఆ­ర్ఎ­స్‌­ను ప్ర­జ­లు గుం­డె­ల్లో పె­ట్టు­కు­న్నా­ర­ని చె­ప్పా­రు.

కాంగ్రెస్‌ హామీలన్నీ డొల్లే

‘చదు­వు­కు­నే ఆడ­పి­ల్ల­ల­కి స్కూ­టీ­లు ఇస్తా­మ­న్నా­రు. స్కూ­టీ­లు లేవు కానీ కాం­గ్రె­స్ నేతల లూటీ మా­త్రం ఆగడం లేదు. ఇం­ది­ర­మ్మ రా­జ్యం అంటే ఇం­డ్లు కూ­ల­గొ­ట్ట­డ­మే. హై­ద­రా­బా­ద్‌­లో­ని బస్తీ ప్ర­జ­లు కాం­గ్రె­స్ ప్ర­భు­త్వం ఎక్కడ తమ ఇం­టి­ని కూ­ల­గొ­డు­తుం­దో అని భయం­తో బతు­కు­తు­న్నా­రు. కే­సీ­ఆ­ర్ అధి­కా­రం­లో ఉన్న పదే­ళ్లు ఏ రోజూ పే­దో­డి ఇం­టి­ని కూ­ల­గొ­ట్ట­లే­దు. హై­ద­రా­బా­ద్‌­లో ప్ర­భు­త్వ స్థ­లా­ల్లో ఉన్న లక్ష మం­ది­కి ఇళ్ల పట్టా­లు ఇచ్చాం. లక్ష మం­ది­కి డబు­ల్ బెడ్ రూమ్ ఇం­డ్లు ఇచ్చాం.” అని కే­టీ­ఆ­ర్ అన్నా­రు. ప్ర­త్య­ర్థు­లు ఎంత దు­ష్ప్ర­చా­రం చే­సి­నా జూ­బ్లీ­హి­ల్స్‌­లో మూ­డో­సా­రి మా­గం­టి గో­పీ­నా­థ్‌­ను గె­లి­పిం­చా­ర­న్నా­రు. మా­గం­టి గో­పీ­నా­థ్ సే­వ­ల్ని కొ­న­సా­గి­స్తా­మ­ని ఆయన సతీ­మ­ణి సు­నీత మీ ముం­దు­కు వచ్చిం­ద­ని.. అం­ద­రూ ఆమె­ను ఆశీ­ర్వ­దిం­చా­ల­ని కే­టీ­ఆ­ర్ వి­జ్ఞ­ప్తి చే­శా­రు.

Tags

Next Story