జిలేబీ సెంటర్‌లోకి దూసుకెళ్లిన కారు.. సలసల కాగుతున్న నూనె మీద పడి..

జిలేబీ సెంటర్‌లోకి దూసుకెళ్లిన కారు.. సలసల కాగుతున్న నూనె మీద పడి..
X

శంషాబాద్‌ RGIA సమీపంలో హోండా కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి దూసుకొచ్చి గణేష్‌ జిలేబీ సెంటర్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలతో పాటు ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. సలసల కాగుతున్న ఆయిల్‌ మీద పడిందని పోలీసులు తెలిపారు. కారు నడుపుతున్న మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆగ్రహించిన స్థానికులు కారు అద్దాలు ధ్వంసం చేశారు.

Tags

Next Story