జ్యోతుల నెహ్రూని పరామర్శించిన చంద్రబాబు

X
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో.. చికిత్స పొందుతున్న టీడీపీ నేత జ్యోతుల నెహ్రూను చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న చంద్రబాబు. నెహ్రూకి మెరుగైన సేవలు అందించి.. ఆయన త్వరగా కోలుకునేలా చూడాలని వైద్యులకు సూచించారు.
అనారోగ్యంతో హైదరాబాదులో చికిత్స పొందుతున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారిని ఈరోజు కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నాను. రాజకీయాల్లో నలభై సంవత్సరాల సాహచర్యం మాది. పదవుల కన్నా ప్రజాప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చే నేత నెహ్రు గారు(1/2) pic.twitter.com/LqHx1ghPOJ
— N Chandrababu Naidu (@ncbn) August 27, 2021
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
