KTR : కేటీఆర్ పర్యటన రద్దు.. ఆ ఫ్లైఓవర్ ఓపెనింగ్ వాయిదా..

KTR : కేటీఆర్ పర్యటన రద్దు.. ఆ ఫ్లైఓవర్ ఓపెనింగ్ వాయిదా..
X
KTR : ఓల్డ్ సిటీలో కేటీఆర్‌ పర్యటన రద్దు అయింది.చంద్రాయణగుట్ట ప్లైఓవర్‌ ప్రారంభం వాయిదా పడింది.

KTR : ఓల్డ్ సిటీలో కేటీఆర్‌ పర్యటన రద్దు అయింది.చంద్రాయణగుట్ట ప్లైఓవర్‌ ప్రారంభం వాయిదా పడింది. బీజేపీ నేతల అరెస్టులు, లిక్కర్‌ స్కామ్‌కు సంబందించి బీజేపీ కార్యకర్తల ఆందోళన నేపధ్యంలో కేటీఆర్‌ పర్యటన రద్దు చేసుకున్నట్లు సమాచారం. కేటీఆర్‌ను అడ్డుకుంటామని బీజేపీ కార్యకర్తలు అంటున్న నేపధ్యంలో ప్లైఓవర్‌ ఓపెనింగ్‌ను వాయిదా వేశారు అధికారులు. ఈనెల 27న ఫ్లైఓవర్‌ను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Tags

Next Story