Hyderabad Chicken Price: కొండెక్కి కూర్చున్న చికెన్ ధరలు.. ఏకంగా..

X
Hyderabad Chicken Price: సండే వచ్చిందంటే చాలు.. మాంసాహారప్రియులు చికెన్, మటన్ సెంటర్లముందు బారులు తీరుతారు. అయితే గత కొద్దిరోజులుగా చికెన్ ధరలు కొండెక్కడంతో సామాన్య జనం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కిలో రేట్ 3వందలకు చేరుకోవడంతో ఏమి కొనె తట్టులేదు.. ఏమి తినేతట్టులేదని ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్‌లోని చికెన్ ధరల పెరుగుదలపై మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
