Chinna Jeeyar Swamy: ముచ్చింతల్‌‌కు కేసీఆర్ రాకపోవడంపై చిన్నజీయర్ స్వామి స్పందన..

Chinna Jeeyar Swamy: ముచ్చింతల్‌‌కు కేసీఆర్ రాకపోవడంపై చిన్నజీయర్ స్వామి స్పందన..
X
Chinna Jeeyar Swamy: ముచ్చింతల్‌లో సమతామూర్తి సందర్శనకు సీఎం కేసీఆర్‌ హాజరుకాకపోవడంపై చినజీయర్‌ స్వామి స్పందించారు.

Chinna Jeeyar Swamy: ముచ్చింతల్‌లో సమతామూర్తి సందర్శనకు సీఎం కేసీఆర్‌ హాజరుకాకపోవడంపై చినజీయర్‌ స్వామి స్పందించారు. ఈ కార్యక్రమానికి తాను ప్రథమ సేవకుడినని కేసీఆర్‌ అన్నారని గుర్తుచేశారు. అనారోగ్యం కారణమో.. లేదా పనుల ఒత్తిడి కారణంగానో సీఎం రాలేకపోయారని భావిస్తున్నామన్నారు. రేపు నిర్వహించే శాంతి కల్యాణానికి కూడా సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించామని వెల్లడించారు. స్వపక్షం, ప్రతిపక్షం అనేది రాజకీయాల్లోనే ఉంటాయని.. తమకు అందరూ సమానమేనన్నారు చినజీయర్‌ స్వామి.

Tags

Next Story