ఆల్వాల్ నుంచి 'విజయశాంతి' గెలుపు

X
By - kasi |4 Dec 2020 4:58 PM IST
గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ దూసుకుపోతోంది. అల్వాల్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చింతల శాంతిరెడ్డి విజయం సాధించారు. ఆమె తన సమీప బీజేపీ ప్రత్యర్థి వీణా గౌడ్ పై గెలుపొందారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com