CM KCR : లక్ష్మీకాంతరావు మనుమరాలి వివాహానికి సీఎం కేసీఆర్

X
By - TV5 Digital Team |28 May 2021 5:58 PM IST
CM KCR : టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు మనుమరాలు, హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే సతీష్ బాబు వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు.
CM KCR : టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు మనుమరాలు, హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే సతీష్ బాబు వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. మాదాపూర్‌లోని నోవాటెల్ కన్వెన్షన్ హాలులో ఈ రోజు ఉదయం వివాహం జరగగా సీఎం కేసీఆర్ హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. కరోనా నేపధ్యంలో అతికొద్ది మంది సమక్షంలో ఈ వివాహం జరిగింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com