KCR Ganesh Pooja : ప్రగతి భవన్‌లో ఘనంగా గణేశ్ చతుర్థి వేడుకలు..

X
By - Divya Reddy |4 Sept 2022 6:45 PM IST
KCR Ganesh Pooja : ప్రగతి భవన్‌లో గణేశ్ చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
KCR Ganesh Pooja : ప్రగతి భవన్‌లో గణేశ్ చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ దంపతులు పూజల్లో పాల్గొన్నారు. పూజలో భాగంగా ఇవాళ హోమం నిర్వహించారు. మంత్రి హరీశ్‌రావు, కేసీఆర్ మనవడు హిమాన్షు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com