CM KCR : జూనియర్ డాక్టర్ల సమ్మెపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహం..!

CM KCR : జూనియర్ డాక్టర్ల సమ్మెపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహం..!
CM KCR : జూనియర్ డాక్టర్ల సమ్మెపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభంలో సమ్మెకు పిలుపు ఇవ్వడం సరికాదన్నారు కేసీఆర్

CM KCR : జూనియర్ డాక్టర్ల సమ్మెపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభంలో సమ్మెకు పిలుపు ఇవ్వడం సరికాదన్నారు కేసీఆర్. సమ్మె నిర్ణయాన్ని ప్రజలు కూడా హర్షించరని అన్నారు. జూనియర్ డాక్టర్లు తక్షణమే విధుల్లో చేరాలని కోరారు. సమ్మె పేరుతో విధులను బహిష్కరించడం సరికాదన్నారు. సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనం 15 శాతం పెంచామని.. జూనియర్ డాక్టర్లకు వారి కుటుంబ సభ్యులకు నిమ్స్ లో చికిత్స అందిస్తున్నామని కేసిఆర్ అన్నారు. జూనియర్ డాక్టర్ల న్యాయపరమైన సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తక్షణమే విధుల్లో చేరాలని కోరారు.Tags

Read MoreRead Less
Next Story