KCR : గిరిజనులకు మరో శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్..

KCR : గిరిజనులకు మరో శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్..
X
KCR : గిరిజనులకు తీపికబురు చెప్పారు సీఎం కేసీఆర్‌. దళితబంధు తరహాలోనే గిరిజనులకు గిరజను బంధు పథకం త్వరలోనే తీసుకువస్తామన్నారు

KCR : గిరిజనులకు తీపికబురు చెప్పారు సీఎం కేసీఆర్‌. దళితబంధు తరహాలోనే గిరిజనులకు గిరజను బంధు పథకం త్వరలోనే తీసుకువస్తామన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారం కాగానే గిరిజన బంధు స్కీంపై ఫోకస్ పెడతామన్నారు. భూమి లేని నిరుపేద గిరుజనులకు సాయం చేస్తామన్నారు.

Tags

Next Story