ఈ గడ్డమీద ఉన్న ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డే : సీఎం కేసీఆర్

ఈ గడ్డమీద ఉన్న ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డే : సీఎం కేసీఆర్

*ఓటు వేసేముందు ప్రజలు ఆలోచించాలి..

*ప్రభుత్వ పనితీరుపై చర్చ జరగాలి..

*అలంటి చర్చ ప్రజల్లో జరిగినప్పుడే ప్రజాస్వామ్యానికి మంచిది..

*ఎన్నికలు చాలా వస్తాయి ప్రజలు ఆలోచించుకోవాలి..

*భవిశ్యత్ ప్రణాళిక మీద చర్చ జరగాలి..

*సుదీర్ఘ పోరాటం తరువాత తెలంగాణ వచ్చింది..

*ఎన్నో అనుమానాలు.. అవమానాల మధ్య తెలంగాణ సాధించుకున్నాం..

*తెలంగాణ వచ్చాక హైదరాబాద్ ఖాళీ అవుతుందని శాపనార్ధాలు పెట్టారు..

*ఈ గడ్డమీదవున్న ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డే..

*ఎవరూ ఊహించని విజయాలు సాధించాం..

*అందరి అంచనాలను మించి సుపరిపాలన అందిస్తున్నాం..

*కులమతాలకు అతీతమైన పాలన అందిస్తున్నాం..

*కృషి, పట్టుదలతో రాష్ట్రంలో కరెంటు కష్టాలు తీర్చాము.. for more updates :

Tags

Next Story