ఇవాళ హాలియాలో సీఎం కేసీఆర్ సభకు భారీ ఏర్పాట్లు

X
By - prasanna |14 April 2021 1:56 PM IST
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభను అడ్డుకుంటామంటూ కొంతమంది కాంగ్రెస్ నాయకులు
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభను అడ్డుకుంటామంటూ కొంతమంది కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడంతో టీఆర్‌ఎస్ నాయకులు,పోలీసులు ప్రమత్తమయ్యారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన మానవతారాయ్ సహా పలువురిని గత అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే..సిఎం కేసీఆర్ సభను అడ్డుకునే ఆలోచన తమకు లేదని..మొదట హైదరాబాద్‌లోని అంబేత్కర్ విగ్రహానికి పూల మాల వేసిన తర్వాత సాగర్ రావాలని ..అలాగే సాగర్ ప్రజలకు గతంలో ఇచ్చిన హామీలపై ఖచ్చితంగా స్పందించాలని మాత్రమే కోరామని అంటోన్న కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీరారెడ్డితో మా సీనియర్ కరస్పాండెంట్ అశోక్‌రెడ్డి ఫేస్ టు ఫేస్...
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com