రాష్ట్రంలో శాంతిభద్రతలపై సీఎం కేసీఆర్ సమీక్ష

X
By - kasi |7 Oct 2020 12:05 PM IST
రాష్ట్రంలో శాంతిభద్రతలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. ప్రగతిభవన్‌లో విస్తృతస్థాయి సమావేశానికి పోలీసు ఉన్నతాధికారులంతా హాజరవుతున్నారు. శాంతి భద్రతలు, మహిళలకు రక్షణ, అడవుల పరిరక్షణ, కలప స్మగ్లింగ్, గంజాయి-డ్రగ్స్ నియంత్రణకు ఏం చేయాలనే దానిపై ప్రధానంగా చర్చిస్తారు. ఈ మీటింగ్‌కి హోమ్, అటవీ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులతోపాటు DGP, అడిషనల్ DGPలు, ఐజీలు, డీఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు కూడా పాల్గొంటున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com