తెలంగాణ

Telangana Cabinet : ఈ నెల 30న తెలంగాణ మంత్రివర్గం భేటీ..!

Telangana Cabinet : ఈ నెల 30న తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది.

Telangana Cabinet : ఈ నెల 30న తెలంగాణ మంత్రివర్గం భేటీ..!
X

Telangana Cabinet : ఈ నెల 30న తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. మంత్రివర్గ సమావేశంలో లాక్ డౌన్ తో పాటుగా.. వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు అంశాలను చర్చించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ధాన్యం సేకరణ అంశంతో పాటు.. రానున్న వర్షాకాలానికి విత్తనాలు ఎరువుల లభ్యత, కల్తీ విత్తనాల కట్టడి పై మంత్రివర్గం చర్చించనుంది. రాష్ట్రంలో అమలులో ఉన్న లాక్ డౌన్ వివిధ రంగాలపై లాక్ డౌన్ ప్రభావం.. లాక్ డౌన్ పొడిగింపు అంశాలను ప్రధానంగా చర్చలో రానున్నాయి.

Next Story

RELATED STORIES