Corona vaccination : వైద్యశాఖ అధికారులతో సమావేశం కానున్న సీఎం కేసీఆర్..!

Corona vaccination : వైద్యశాఖ అధికారులతో సమావేశం కానున్న సీఎం కేసీఆర్..!
X
Corona vaccination : కాసేపట్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు.

Corona vaccination : కాసేపట్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. అనంతరం వ్యాక్సినేషన్ ప్రక్రియపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన చేయనుంది. ఇప్పటికే సెకండ్ డోస్ కోసం జనం ఎదురుచూస్తున్నారు. అటు మొదట వైరస్ బారిన పడే వారిని గుర్తించి వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. డ్రైవర్స్, హోటల్స్, రెస్టారెంట్ సిబ్బందికి వ్యాక్సిన్ వేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది.



Tags

Next Story