తెలంగాణ

CM KCR : రేపు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

CM KCR : రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.

CM KCR :  రేపు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
X

CM KCR : రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. నష్టపోయిన రైతులతో మాట్లాడనున్నారు సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్ పర్యటనలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు చీఫ్ సెక్రటరీ, ఇతర అధికారులు పాల్గొననున్నారు. ఇక మున్సిపల్‌, పంచాయతీ రాజ్ శాఖల అధికారుల సమన్వయంతో పని చేస్తూ టీకా టార్గెట్‌ పూర్తి చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. అన్ని జిల్లాల మంత్రులు ఆయా జిల్లాల కలెక్టర్లతో రివ్యూ నిర్వహించాలని ఆదేశించారు.

Next Story

RELATED STORIES