ఏఎస్‌ రావు నగర్‌, ఉప్పల్‌ డివిజన్లలో కాంగ్రెస్ విజయం

ఏఎస్‌ రావు నగర్‌, ఉప్పల్‌ డివిజన్లలో కాంగ్రెస్ విజయం
X

గ్రేటర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ రెండు డివిజన్లను కైవసం చేసుకుంది. ఏఎస్‌ రావు నగర్‌, ఉప్పల్‌ డివిజన్లలో విజయం సాధించింది. ఏఎస్‌ రావు నగర్‌లో సింగిరెడ్డి శిరీషా రెడ్డి, ఉప్పల్‌లో మందముల్లా రజిత గెలుపొందారు.

Tags

Next Story