Jubliee Hills : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ కార్యకర్తలు..

X
By - Divya Reddy |8 Aug 2022 6:30 PM IST
Jubliee Hills : హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌లో చేరారు కాంగ్రెస్ కార్యకర్తలు.
Jubliee Hills : హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌లో చేరారు కాంగ్రెస్ కార్యకర్తలు. రహమత్ నగర్ డివిజన్‌లోని కార్మికనగర్‌లో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. పెద్ద ఎత్తున చేరినవారందరికీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్... గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వ అభివృద్ధి పనులను చూసి అందరూ ఆకర్షితులు అవుతున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరినవారికి ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే మాగంటి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com