Rahul Gandhi: తెలంగాణ టూర్‌కు రాహుల్ గాంధీ ప్లాన్.. వరంగల్‌లో..

Rahul Gandhi (tv5news.in)
X

Rahul Gandhi (tv5news.in)

Rahul Gandhi: తెలంగాణలో కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ పర్యటన ఉండేలా ప్లాన్ చేస్తోంది టీపీసీసీ.

Rahul Gandhi: తెలంగాణలో కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ పర్యటన ఉండేలా ప్లాన్ చేస్తోంది టీపీసీసీ. నిన్న రాహుల్‌ గాంధీతో జరిగిన సమావేశంలో ఈ అంశంపై చర్చించారు కాంగ్రెస్ నేతలు. ఈ నెలాఖరులోగా వరంగల్‌లో సభ పెట్టేందుకు టీపీసీసీ ప్లాన్ చేస్తోంది. తర్వాత హైదరాబాద్‌లో పార్టీ నేతలతో సమావేశం ఉండేలా ప్లాన్ చేస్తోంది. పర్యటనకు సంబంధించి ప్లాన్‌ రూపొందించి ఇప్పటికే AICCకి పంపింది. ఇవాల సాయంత్రానికి రాహుల్ సభ తేదీ ఖరారవుతుందని తెలుస్తోంది.

Tags

Next Story