లింగోజిగూడా డివిజన్ లో బీజేపీకి ఎదురుదెబ్బ.. కాంగ్రెస్ విజయం

లింగోజిగూడా డివిజన్ లో  బీజేపీకి ఎదురుదెబ్బ.. కాంగ్రెస్ విజయం
GHMC లింగోజిగూడా డివిజన్లో అనూహ్యంగా కాంగ్రెస్ విజయం సాధించింది. బీజేపీ కార్పొరేటర్ మృతితో అక్కడ ఉపఎన్నిక జరగగా టీఆర్ఎస్ బరిలో నిలవలేదు.

GHMC లింగోజిగూడా డివిజన్లో అనూహ్యంగా కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్ధి రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారు. బీజేపీ కార్పొరేటర్ రమేష్ గౌడ్ మృతితో అక్కడ ఉపఎన్నిక జరగగా టీఆర్ఎస్ బరిలో నిలవలేదు. కాగా కాంగ్రెస్ తాజా విజయంతో GHMCలో కార్పోరేటర్ల సంఖ్య మూడుకి చేరింది. అటు ఖమ్మంలో టీఆర్ఎస్ 10, కాంగ్రెస్ 3, స్థానాల్లో గెలుపొందాయి. సిద్ధిపేటలో 6 వార్డుల్లో టీఆర్ఎస్ విజయం సాధించాయి.

Tags

Read MoreRead Less
Next Story