KTR Review : తెలంగాణ భవన్‌లో నియోజకవర్గాల వారీగా కేటీఆర్‌ సమీక్ష..!

KTR Review : తెలంగాణ భవన్‌లో నియోజకవర్గాల వారీగా కేటీఆర్‌ సమీక్ష..!
X
KTR Review : తెలంగాణ భవన్‌లో నియోజకవర్గాల వారీగా కేటీఆర్‌ సమీక్ష నిర్వహిస్తున్నారు.నాయకుల మధ్య గ్యాప్, కింది స్థాయి నాయకత్వం ఎదుర్కొంటున్న..సమస్యలపై ఆరా తీస్తున్నారు.

KTR Review : తెలంగాణ భవన్‌లో నియోజకవర్గాల వారీగా కేటీఆర్‌ సమీక్ష నిర్వహిస్తున్నారు.నాయకుల మధ్య గ్యాప్, కింది స్థాయి నాయకత్వం ఎదుర్కొంటున్న..సమస్యలపై ఆరా తీస్తున్నారు. నేతలు నియోజకవర్గాల్లోని విభేదాలను నేరుగా కేటీఆర్‌కు చెబుతున్నారు. మనకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది.. మళ్లీ గెలుస్తామంటూ కేటీఆర్ నేతలకు చెబుతున్నారు. ఇప్పటికే అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తున్నామని..ఇంకా చేయాల్సి ఉంది, అదీ చేద్దామంటూ భరోసా ఇస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కోసం హార్డ్‌వర్క్‌ చేయాలని.. వరంగల్‌ సభకు ప్రతి గ్రామం నుంచి తరలిరావాలని కేటీఆర్‌ నేతలకు చెబుతున్నారు.

Tags

Next Story