ఉమ్మడి కరీంనగర్లో కరోనా కలవరం..నాలుగు రోజుల్లోనే 280 కేసులు!

ఉమ్మడి కరీంనగర్లో కరోనా కలవరం..నాలుగు రోజుల్లోనే 280 కేసులు!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు కలవర పెడుతున్నాయి. గత నాలుగు రోజుల్లోనే 280 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు కలవర పెడుతున్నాయి. గత నాలుగు రోజుల్లోనే 280 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖ ఉలిక్కిపడింది. కరీంనగర్ మండలంలోని దుర్శేడ్, చేగుర్తి, పెద్దపల్లి జిల్లాలోని బసంత్‌నగర్ టోల్‌ప్లాజాతో పాటు జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లి ఎస్‌బీఐ బ్రాంచ్‌లో కరోనా కేసులు బయటపడ్డాయి.

Tags

Next Story