తెలంగాణలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. జనం నిర్లక్ష్యంతో పెరుగుతున్న కేసులు..!

తెలంగాణలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. జనం నిర్లక్ష్యంతో పెరుగుతున్న కేసులు..!
తెలంగాణలో మళ్లీ కరోనా కోరలు చాస్తోంది. ఏడాది తర్వాత సాధారణ పరిస్థితి వస్తుందనుకున్న ప్రజలు... నిర్లక్ష్యం వహించడంతో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.

తెలంగాణలో మళ్లీ కరోనా కోరలు చాస్తోంది. ఏడాది తర్వాత సాధారణ పరిస్థితి వస్తుందనుకున్న ప్రజలు... నిర్లక్ష్యం వహించడంతో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా ఇప్పుడు రెండో సారి కరోనా వ్యాపిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో గత వారం రోజుల నుంచి దాదాపు 20 కేసులు పైనే నమోదవుతున్నాయి. దీంతో వ్యాధిగ్రస్తులు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు కరోనా బారిన పడకుండా టీకా వేయించుకునేందుకు క్యూ కడుతున్నారు.

Tags

Next Story