తెలంగాణ

Ts Corona New Variant : తెలంగాణలో కరోనా డెల్టా AY.4.2 వేరియంట్ కలకలం..!

Ts Corona New Variant : తెలంగాణలో కరోనా డెల్టా AY.4.2 వేరియంట్ కలకలం రేపుతోంది. రాష్ట్రంలో 48 ఏళ్ల ఓ వ్యక్తితో పాటు.. 22 ఏళ్ల యువతికి AY 4.2 నిర్ధా3రణ అయినట్లు తెలుస్తోంది.

Ts Corona New Variant : తెలంగాణలో కరోనా డెల్టా AY.4.2 వేరియంట్ కలకలం..!
X

Ts Corona New Variant : తెలంగాణలో కరోనా డెల్టా AY.4.2 వేరియంట్ కలకలం రేపుతోంది. రాష్ట్రంలో 48 ఏళ్ల ఓ వ్యక్తితో పాటు.. 22 ఏళ్ల యువతికి AY 4.2 నిర్ధా3రణ అయినట్లు తెలుస్తోంది. అయితే కొత్త వేరియంట్‌పై వైద్యాధికారులు గోప్యత పాటిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే కరోనా కొత్త వేరియంట్‌ ఏపీ, కర్నాటకతో సహా పలు రాష్ట్రాల్లో విస్తరించినట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణలో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుత డెల్టా వేరియెంట్‌తో పోలిస్తే ఈ వైరస్‌ 15శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెపుతున్నారు.

Next Story

RELATED STORIES