Mulugu District: ములుగు జిల్లాలో సీఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ ఠాక్రే ఆత్మహత్య..

X
Mulugu District: ములుగు జిల్లా వాజేడులో CRPF ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్ క్యాంప్‌లోని తన రూంలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. మహారాష్ట్రలోని గడ్చిరోలికి చెందిన CRPF ఎస్‌ఐ ఠాక్రే.. వ్యక్తిగత కారణాలతో సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. అతని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏటూరు నాగారం ప్రభుత్వానికి తరలించారు. సంఘటనపై ఏఎస్పీ అశోక్ కుమార్ దర్యాప్తు చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
