టీఎస్‌ఆర్టీసీ ఎండీగా సజ్జనార్..!

X
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. సజ్జనార్‌ను టీఎస్‌ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అటు సైబరాబాద్ సీపీగా ఎం.స్టీపెన్ రవీంద్రను ప్రభుత్వం నియమించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
