పర్సనల్ లోన్ పేరుతో డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లు

పర్సనల్ లోన్ పేరుతో డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లు

గజ్వేల్ లో పర్సనల్ లోన్ పేరుతో డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లు

లోన్ పేరుతో బాధితుడి సెల్ ఫోన్ కి వచ్చిన ఓ మెసేజ్...లోన్ శాంక్షన్ అయ్యిందని మరో ఫోన్

లోన్ అమౌంట్ రావాలంటే ప్రాసెసింగ్ ఫీజు, GST చెల్లించాలని మరో లింక్ పంపిన సైబర్ నేరగాళ్లు

లింక్ ఓపెన్ చేయగానే అకౌంట్ లో నుంచి 80 వేల రూపాయలు మాయం

సైబర్ క్రైం హెల్ప్ లైన్ నంబర్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన బాధితుడు

Read MoreRead Less
Next Story